విశాఖ చిన్నారి జ్ఞ‌ానస కేసులో షాకింగ్ ట్విస్ట్..
సుమారు మూడు నెలల కిందట ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ చిన్నారి జ్ఞ‌ానస హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఏడాదిన్నర వయస్సున్న కూతురిని హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె తల్లి కుసుమలత(27) ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇటీవల బెయిల్‌పై విడుదలైన కుసుమలత పెందుర్తి పరి…
ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌
జేఎన్‌టీయూ (కాకినాడ, అనంతపురం) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచితంగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) కోచింగ్ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే విద్యా శాఖ మంత్రి డాక్టర…
కరోనా భయం: ఎద్దుకు మాస్క్.. రైతుపై నెటిజన్ల ప్రశంసలు
కరోనా భయంతో ప్రపంచం మొత్తం భయపడుతోంది. ఆ మహమ్మారికి వ్యాక్సిన్ లేకపోవడంతో సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌‌, శానిటైజర్లతో జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మనుషులంటే సరే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. మరి పెంపుడు జంతవుల సంగతేంటనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల్…
విజయవాడలో మద్యం షాపు లూటీ.. మందుబాబుల పనేనా,
లాక్‌డౌన్ దెబ్బకు మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. దాదాపు రెండు వారాలుగా షాపులు లేకపోవడంతో చుక్క పడక మందుబాబులు చుక్కలు చూస్తున్నారు.. పిచ్చెక్కిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అదే పరిస్థితి. కొంతమంది మందుబాబులు ఒత్తిడిని తట్టుకోలేక ఏది పడితే అది తాగి ప్రాణాలు తీసుకున్నారు. కొంతమంది మాత్ర…
ఏప్రిల్ 6 రాశి ఫలాలు- మేష రాశివారు శుభవార్త వింటారు!
మేష రాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభ రాశి బాధ్యత…
పులికి క‌రోనా పాజిటివ్.. జంతువుల్లో తొలిసారి, కొత్త టెన్షన్
క రోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ మ‌నుషుల్లో ఒకరి నుంచి మరొకరి సోకిన ఈ ప్రాణాంతక వైరస్.. తాజాగా జంతువులకు వ్యాపించింది. తొలిసారిగా ఓ  పులికి కరోనా వైరస్  సోకింది. క‌రోనా కరాళనృత్యం చేస్తున్న అమెరికాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూలో మలయన్ జాతికి చెందిన నా…